ఏయూ దూరవిద్య డిగ్రీ పరీక్షలకు నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఏయూ దూరవిద్య డిగ్రీ పరీక్షలకు నోటిఫికేషన్‌

Published Sun, Jan 5 2025 1:25 AM | Last Updated on Sun, Jan 5 2025 1:25 AM

-

విశాఖ విద్య: ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్యా విధానంలోని డిగ్రీ కోర్సుల పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదలైంది. 2018, ఆ తర్వాత అకడమిక్‌ విద్యా సంవత్సరాల్లో బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు ఫిబ్రవరి 12 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీడీఈ డైరెక్టర్‌ ఆచార్య విజయ్‌ మోహన్‌ తెలిపారు. ఈ నెల 6 నుంచి వెబ్‌సైట్‌లో పరీక్షల టైమ్‌ టేబుల్‌ అందుబాటులో ఉంటుందన్నారు. విద్యార్థులు యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement