పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మెనూ ప్రదర్శిస్తున్నా..
ఎక్కడ అమలు అవుతున్నట్లు కనిపించలేదు.
రోజువారీగా మెనూ ఇలా..
సోమవారం కిచిడి, గుడ్డు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ
మంగళవారం అన్నం, సాంబారు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ
బుధవారం అన్నం, ఆకుకూర పప్పు, గుడ్డు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ
గురువారం వెజిటేబుల్ బిర్యాని, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ
శుక్రవారం అన్నం, సాంబారు, గుడ్డు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ
శనివారం అన్నం, ఆకుకూర పప్పు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ
Comments
Please login to add a commentAdd a comment