●
ప్రతిపాదన దశలోనే..
కల్వకుర్తి కింద కొత్తగా రిజర్వాయర్ల ఏర్పాటు ప్రతిపాదన దశలో ఉంది. అవసరమైన చోట రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటికే ఉన్న చెరువులను రిజర్వాయర్లుగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఎక్కువ నీటిని నిల్వచేసేలా ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు కొనసాగిస్తాం. – విజయభాస్కర్‌రెడ్డి,
సీఈ, నీటిపారుదల శాఖ
Comments
Please login to add a commentAdd a comment