‘తల్లికి వందనం’ అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘తల్లికి వందనం’ అమలు చేయాలి

Published Thu, Jan 9 2025 1:55 AM | Last Updated on Thu, Jan 9 2025 1:55 AM

‘తల్లికి వందనం’ అమలు చేయాలి

‘తల్లికి వందనం’ అమలు చేయాలి

జంగారెడ్డిగూడెం: తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని అఖిల భాతర విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌) డిమాండ్‌ చేసింది. సమాఖ్య ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.వలరాజు, ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తల్లికి వందనం హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఈ విద్యా సంవత్సరానికి అమలు చేయలేనని చెప్పడం సరైన విధానం కాదన్నారు. వెంటనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement