గణతంత్ర వేడుకలకు ముస్తాబు
భీమవరం: భీమవరంలో కలెక్టరేట్ గణతంత్ర దినోత్సవాలకు ముస్తాబైంది. మూడు పెద్ద వేదికలు, రెండు చిన్న వేదికలు, గ్యాలరీ, 18 స్టాల్స్, తొమ్మిది శక టాలను సిద్ధం చేశారు. కలెక్టరేట్ భవనాన్ని విద్యుత్ దీ పాలతో అలంకరించారు. ఏర్పాట్లను శనివారం జా యింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో మొ గిలి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ ప్రొటోకాల్‌కు అనుగుణంగా సిట్టింగ్, స్టేజ్ ఏర్పాట్లు చేశామన్నారు. ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment