రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక

Published Sun, Jan 5 2025 2:12 AM | Last Updated on Sun, Jan 5 2025 2:12 AM

రాష్ట

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక

నల్లగొండ : నల్లగొండలోని డాన్‌బాస్కో స్కూల్‌లో జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పలు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. మొత్తం 236 ప్రాజెక్టుల్లో 10 శాతం ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఇన్‌స్పైర్‌ మనక్‌లో 11 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. మొత్తం 25 ప్రాజెక్టులను ఎంపిక చేసి.. విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఇన్‌స్పైర్‌ మనక్‌లో రాష్ట్ర స్థాయికి ప్రాజెక్టులు

● పెద్దవూర మండలం ఎంపీయూఎస్‌ ఉట్లపల్లి పాఠశాలకుచెందిన పి.రుషి తయాచేసిన సోలార్‌ అంబరిల్లా ప్రాజెక్టు

● చండూరు మండలం మరియనికేతన్‌ పాఠశాలకు చెందిన పనస విక్రమ్‌ తయారు చేసిన సోలార్‌ ఎనర్జి, ఎలక్ట్రిక్‌ ఎనర్జి ప్రాజెక్టు.

● దేవరకొండలోని టీఎస్‌ మోడల్‌ స్కూల్‌కు చెందిన సిరిచందన తయారు చేసిన ఎలక్ట్రిక్‌ స్లిప్పర్స్‌ ఫర్‌ ఉమెన్‌ ప్రొటక్షన్‌.

● దామరచర్ల మండలం జెడ్పీహెచ్‌ఎస్‌ కొండ్రపోల్‌కు చెందిన బైరం రుష్మంత్‌ తయారు చేసిన స్నేక్‌ బైట్‌ ప్రొటక్టర్‌ షూ.

● గుర్రంపోడు మండలం పోచంపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన పోలేని మేఘన తయారు చేసిన ఆటోమెటిక్‌ రైల్వే గేటు సిస్టమ్‌.

● కనగల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన చిత్రం తాత్విక్‌ తయారు చేసిన వాటర్‌ షెట్యూలర్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ పీల్డ్స్‌.

● కేతేపల్లి మండలం చెరుకుపల్లి కేజీబీవీకి చెందిన గుండపూరి భవాని తయారు చేసిన మల్టీపర్పస్‌ అగ్రికల్చర్‌ మిషన్‌.

● మిర్యాలగూడ కేజీబీవీకి చెందిన రమావత్‌ రామతులసి తయారు చేసిన ఉమెన్‌ సేఫ్టీబ్యాగ్‌.

● నల్లగొండ శాస్త్ర హైస్కూల్‌కు చెందిన పొనుగోని తపస్వి తయారు చేసిన ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్‌డ్‌ బై బైసైక్లింగ్‌.

● నకిరేకల్‌ జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన కదిరి చందు తయారు చేసిన హోంమేడ్‌ ఇన్‌సెట్‌కిల్లర్స్‌ నేచురల్‌ పెట్టిసైడ్స్‌.

● చింతపల్లి మండలం కురంపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కి చెందిన అందుగుల శివతులసి తయారు చేసిన సేఫ్టీ ఎలక్ట్రిక్‌ స్ట్రీట్‌ పోల్‌.

ఆర్‌ఎస్‌బీవీపీ విభాగంలో..

జూనియర్‌..

● జిల్లా పరిషత్‌ కేతేపల్లి, కట్టంగూర్‌ పాఠశాలలకు చెందిన కార్తిక్‌, శ్రీవిద్యతో పాటు బెటాలియన్‌లో చదివే అజయ్‌లు తయారు చేసిన ఫుడ్‌ హెల్తు అండ్‌ హైజనిక్‌ ప్రాజెక్టు.

● దేవరకొండ రోడ్డు సందీఫ్‌ హైస్కూల్‌, టీజీఎస్‌ అనుముల గురుకుల పాఠశాలకు చెందిన యశ్వంత్‌, కృతిక, శశాంక్‌లు తయారు చేసిన ట్రాన్స్‌పోర్టు అండ్‌ కమ్యునికేషన్‌ థీమ్‌.

● అదే విధంగా నకిరేకల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ త్రిపురారం ఆల్పా హైస్కూల్‌కు చెందిన రవితేజ, సమీర్‌ నేచురల్‌ ఫామింగ్‌ ప్రాజెక్టు.

● జెడ్పీహెచ్‌ఎస్‌ బకల్‌వాడ, సందీప్‌ హైస్కూల్‌ నల్లగొండకు చెందిన జి.జయంత్‌, ఎం.జయంత్‌ డిజాస్టర్‌ మేనేజిమెంట్‌.

● అన్నెపర్తి 12వ బెటాలియన్‌, త్రిపురారం ఆల్పా హైస్కూల్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ కేశరాజుపల్లి విద్యార్థులు ప్రవళ్లిక, వేదనాథ్‌, కెన్నిజాయ్‌ తయారు చేసిన మేథమెటికల్‌ మోడలింగ్‌, కాంపిటిషనల్‌ థింకింగ్‌,

● కేశరాజుపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌, నల్లగొండలోని సందీప్‌ స్కూల్‌, దేవరకొండ టీజీఎంఎస్‌ విద్యార్థులు ఎలిశ, హర్ష, సంద్యలు తయారు చేసిన వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌.

● నల్లగొండ మండలం అనంతారం ఎంపీయూఎస్‌, దేవరకొండ జీహెచ్‌ఎస్‌, సందీప్‌ హైస్కూల్‌కు చెందిన డేవిడ్‌రాజు, శరత్‌, మేఘన తయారు చేసిన రీసోర్స్‌ మేనేజిమెంట్‌ ప్రాజెక్టు.

సీనియర్‌..

● నల్లగొండ బాలికల హైస్కూల్‌, మిర్యాలగూడ జెడ్పీ బాలికల హైస్కూల్‌, తిప్పర్తి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన అంజలి, ఏకాంబరేశ్వరి, సాయివర్ష్‌ తయారు చేసిన పుడ్‌ అండ్‌ హెల్తు హైజనిక్‌.

● త్రిపురారం ఆల్పా హైస్కూల్‌, తిప్పర్తి, కట్టంగూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన సౌజన్య, సాయికుమార్‌, వరున్‌తేజ్‌ తయారు చేసిన ట్రాన్స్‌పోర్టు అండ్‌ కమ్యునికేషన్‌.

● కొండమల్లేపల్లి, సల్కునూర్‌, నక్కలపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన సాయివర్షిత, వరుణ్‌, దుర్గభవాని తయారు చేసిన నేచురల్‌ పామింగ్‌.

● తిప్పర్తి టీఎస్‌ఎంఎస్‌, కట్టంగూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, నల్లగొండ బాలికల హైస్కూల్‌కు చెందిన సాయిరామ్‌, సన్ని, మనీషా తయారు చేసిన డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌.

● దేవరకొండ, నల్లగొండ మాన్యంచెల్క జీజీహెచ్‌ఎస్‌ ఉర్దూ మీడియం, ముశంపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన వంశీకృష్ణ, మతీన్‌, నందిని తయారు చేసిన మేథమెటికల్‌ మోడలింగ్‌ అండ్‌ కాంపిటేషనల్‌ తింకింగ్‌.

● ఆల్పా హైస్కూల్‌ త్రిపురారం, ఎలికట్టె నక్కలపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలకు చెందిన సునయన, సాయి రిత్విక్‌, మచ్చగిరి తయారు చేసిన వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌.

● బొట్టుగూడ, దేవరకొండ, బంగారిగడ్డ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన మహేష్‌, రాఘవేంద్ర, జి.గణేష్‌ తయారు చేసిన రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌.

ఇన్‌స్పైర్‌ మనక్‌ విభాగంలో..

ఇన్‌స్పైర్‌ మనక్‌లో 11,

ఆర్‌ఎస్‌బీవీపీ విభాగంలో 14

ముగిసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

No comments yet. Be the first to comment!
Add a comment
రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక1
1/10

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక2
2/10

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక3
3/10

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక4
4/10

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక5
5/10

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక6
6/10

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక7
7/10

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక8
8/10

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక9
9/10

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక10
10/10

రాష్ట్రస్థాయికి 25 ఎగ్జిబిట్లు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement