కొత్త జోన్‌తో పాటు బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలి
విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ జోన్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో బాలాజీ డివిజన్‌ను ఏర్పాటు చేయాలి. దక్షిణ మధ్య రైల్వే నుంచి గుంతకల్ డివిజన్ సౌత్ కోస్ట్ జోన్‌లోకి వెళుతోంది. అలాంటప్పుడు కడప వరకు తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్‌ను తీసుకు రావాల్సిన అంశంపై పాలకులు దృష్టి సారించాలి. ఇప్పటికే ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, గురుమూర్తి, మేడా రఘునాథరెడ్డిలు తిరుపతి బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. –తంబెళ్ల వేణుగోపాల్‌రెడ్డి,
డీఆర్‌యూసీసీ సభ్యుడు, రాజంపేట
Comments
Please login to add a commentAdd a comment