' సీమాంధ్రలో కాంగ్రెస్ గల్లంతు అవటం ఖాయం' | Congress for unrest in Seemandhra next eletions,Vasudeva Dekshitulu | Sakshi
Sakshi News home page

' సీమాంధ్రలో కాంగ్రెస్ గల్లంతు అవటం ఖాయం'

Published Sat, Sep 21 2013 9:37 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress for unrest in Seemandhra next eletions,Vasudeva Dekshitulu

హైదరాబాద్ : సీడబ్ల్యూసీ ప్రకటనపై కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు వాసుదేవ దీక్షితులు అన్నారు. విభజన విషయంలో కాంగ్రెస్ ఎలా ముందుకు వెళుతుందనేది చూడాలని ఆయన అన్నారు.  సీమాంధ్ర ప్రజల ఉద్యమాన్ని గుర్తించబట్టే తెలంగాణపై అడుగు ముందుకు పడటం లేదని వ్యాఖ్యానించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ దెబ్బతిన్నా.... విభజన నేపథ్యంలో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని పైచేయి సాధిస్తుందని వాసుదేవ దీక్షితులు అన్నారు.  ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ గల్లంతు అవటం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement