లోయలోకి దూసుకెళ్లిన బస్సు: ఒకరు మృతి | Passenger killed in bus accident at borra caves | Sakshi
Sakshi News home page

లోయలోకి దూసుకెళ్లిన బస్సు: ఒకరు మృతి

Published Sun, Dec 15 2013 11:32 AM | Last Updated on Sun, Apr 7 2019 3:23 PM

Passenger killed in bus accident at borra caves

విశాఖ జిల్లాలోని బొర్రా గృహల వద్ద ఓ ప్రవేట్ బస్సు ఆదివారం ఉదయం లోయలోకి దూసుకెళ్లింది. ఆ ఘటనలో ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఏడుగురు గాయపడ్డారు.

 

దాంతో స్థానికులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. దీంతో క్షతగాత్రులను ఆ వాహనంలో పాడేరులోని ఆసుపత్రికి తరించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement