పాఠశాల వంటగదిలో అగ్నిప్రమాదం | The fire in the school kitchen | Sakshi
Sakshi News home page

పాఠశాల వంటగదిలో అగ్నిప్రమాదం

Published Wed, Feb 3 2016 1:06 PM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

The fire in the school kitchen

షార్ట్‌సర్క్యూట్ వల్ల  పాఠశాల వంటగదిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని చైతన్య థియేటర్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానిక మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలోని వంట గదిలో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో వంట సామాగ్రి కాలి బూడిదైంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement