ఖాదీ డెనిమ్ డిజైనర్ వేర్స్ | Ministry launches khadi denim designer wears | Sakshi
Sakshi News home page

ఖాదీ డెనిమ్ డిజైనర్ వేర్స్

Published Wed, Jun 17 2015 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

Ministry launches khadi denim designer wears

న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థల (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వ శాఖ మంగళవారం ఖాదీ డెనిమ్ డిజైనర్ దుస్తులను ఆవిష్కరించింది. యువజనులను ఆకర్షించేలా డెనిమ్ జీన్స్, జాకెట్‌లు, స్కర్ట్‌లు, బ్యాగ్‌లను నిఫ్ట్ విద్యార్ధులు, ఇతర ప్రముఖ డిజైనర్లు రూపొందించారని పేర్కొం ది. ఖాదీ షాప్‌ల్లో ఎగ్జిబిషన్ కమ్ సేల్స్  సెంటర్లను ఏర్పాటు చేస్తామని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement