ప్రేమిస్తే తాళి కట్టించుకో, లేదా కత్తితో పొడిపించుకో | Young Man Who Killed Young Woman He Loved In Karnataka | Sakshi

ఒక చేతిలో కత్తి, మరో చేతిలో తాళి..

Jul 15 2020 6:46 AM | Updated on Jul 15 2020 11:55 AM

Young Man Who Killed Young Woman He Loved In Karnataka - Sakshi

నిందితుడు అభిగౌడ(ఫైల్‌)   

సాక్షి, కర్ణాటక : ఒక చేతిలో కత్తి, మరో చేతిలో తాళి తను ప్రేమిస్తున్న యువతి వద్దకు వెళ్లిన యువకుడు నన్ను ప్రేమిస్తుంటే తాళి కట్టించుకో, లేదంటే చాకుతో పోడిపించుకో అంటూ ఒక యువతిని అడ్డగించి ప్రశ్నించాడు. నిరాకరించిన యువతిని కత్తితో పోడిచాడు. ఈ ఘటన రాజాజీనగర పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. రాజాజీనగరకు చెందిన అభిగౌడ, సమీపంలోని ప్రకాశ్‌నగరకు చెందిన 19 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నాడు.

అభిగౌడ రౌడీయిజం చేస్తున్నట్లు తెలిసి అమ్మాయిని అతన్ని దూరం పెట్టింది. సోమవారం సాయంత్రం యువతికి ఫోన్‌ చేసి అర్జంటుగా మాట్లాడాలని పిలుపించుకున్నాడు. గిరినగరలోని తన స్నేహితుడి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ  తాళి గొడవ జరిగి అతడు కత్తితో యువతి కడుపులో పొడిచాడు. తీవ్రగాయాలతో ఆమె మరణించగా దుండగుడు పరారయ్యాడు. తల్లీదండ్రులు రాజాజీనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

అధ్యక్షుడు– ఉపాధ్యక్షురాలి ప్రేమపెళ్లి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement