కుంటాల జలపాతంలో బాలుడి గల్లంతు | boy reported missing in kuntala waterfalls | Sakshi
Sakshi News home page

కుంటాల జలపాతంలో బాలుడి గల్లంతు

Published Mon, Aug 15 2016 8:12 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

boy reported missing in kuntala waterfalls

అదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతంలో పడి ఓ బాలుడు గల్లంతయ్యాడు. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన జియాద్(13) రెండు రోజుల కిందట నిజామాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చాడు. స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో.. మామ కుటుంబికులతో కలిసి జలపాతాన్ని వీక్షించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో జలపాతం వద్ద స్నానం చేస్తూ.. ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన బంధువులు పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement