నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు ప్రాధాన్యం | importance for supply to quality power | Sakshi

నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు ప్రాధాన్యం

Published Thu, Nov 10 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు ప్రాధాన్యం

నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు ప్రాధాన్యం

భీమవరం : నివాస గృహాలు, పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ ఎంఎం నాయక్‌ చెప్పారు. భీమవరం డివిజ న్‌ విద్యుత్‌శాఖాధికారులతో గురువారం స్థానిక విద్యుత్‌ డివిజ న్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా విద్యుత్‌ సిబ్బంది పనిచేసి సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నాయక్‌ ఆదేశించారు. జిల్లాలోని వివిధ విభాగాల విద్యుత్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement