‘అనిత ఆత్మహత్యకు వేధింపులు కారణం కాదు’ | inter student anitha suicide case: Two accused arrest | Sakshi
Sakshi News home page

‘అనిత ఆత్మహత్యకు వేధింపులు కారణం కాదు’

Published Fri, Jan 13 2017 8:24 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

inter student anitha suicide case: Two accused arrest

విజయవాడ: ఇంటర్ విద్యార్థిని రాయపురెడ్డి అనిత ఆత్మహత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనిత ఆత్మహత్యకు ఆకతాయిల వేధింపులు కారణంగా కాదని పోలీసులు తెలిపారు.

ప్రేమించిన అబ్బాయి మోసం చేయడంతో పాటు సొంత బావ హింసిస్తున్నాడనే మనస్తాపంతో అనిత ఆత్మహత్య చేసుకుని విజయవాడ నార్త్ జోన్ ఏసీపీ శ్రావణి తెలిపారు. కేఎల్‌రావునగర్‌ కు చెందిన అనిత ఈనెల 10న చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement