తిరుపతి, కడపలకు ట్రూజెట్ సర్వీసులు | Trujet flight from Kadapa to Vijayawada from Today | Sakshi
Sakshi News home page

తిరుపతి, కడపలకు ట్రూజెట్ సర్వీసులు

Published Tue, May 3 2016 7:44 PM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM

Trujet flight from Kadapa to Vijayawada from Today

గన్నవరం (కృష్ణా జిల్లా) : ట్రూజెట్ విమాన సంస్థ తిరుపతి-విజయవాడ, కడప-విజయవాడల మధ్య మంగళవారం నుంచి విమాన సర్వీసులను ప్రారంభించింది. వారానికి మూడు రోజులపాటు ఈ సర్వీసులు నడవనున్నాయి. ఈ సందర్భంగా విజయవాడలోని ఓ అనాథ ఆశ్రమానికి చెందిన 15 మంది పిల్లలకు విజయవాడ-కడప మధ్య ఉచితంగా ప్రయాణించేందుకు ట్రూజెట్ అవకాశం కల్పించింది. వీరందరినీ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కడపకు తీసుకువెళ్ళి, మళ్లీ విజయవాడ  తీసుకువచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement