8 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవం | ysrcp members in eight wards Unanimously elected | Sakshi
Sakshi News home page

8 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవం

Published Thu, Mar 20 2014 1:24 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM

ysrcp members in eight wards Unanimously elected

సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ ఎన్నికల్లో  8 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆళ్లగడ్డ, పుంగనూరు, బనగానపల్లె, మండపేట, పులి వెందుల మునిసిపాలిటీల్లోని పలు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆళ్లగడ్డ మునిసిపాలిటీలో 13, 14 వార్డుల్లో ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, తలారి లక్ష్మీనర్సమ్మ, బనగానపల్లెలో మూడో వార్డులో బాలలక్ష్మీదేవి, పుంగనూరులో 22వ వార్డులో శోభారాణి, అమలాపురంలో 17వ వార్డులో చెల్లబోయిన శ్రీదేవి, మండపేట ఐదో వార్డులో నేరెళ్ల సీతామహాలక్ష్మి, మార్కాపురంలో సి.హెచ్.లీలావతి, పులివెందుల మునిసిపాలిటీలో 11వ వార్డులో పోతుల సుజాత వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement