కేటీఆర్కు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ | KTR gets international driving licence | Sakshi
Sakshi News home page

కేటీఆర్కు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్

Published Mon, May 16 2016 11:32 AM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

KTR gets international driving licence

హైదరాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు.

సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్‌టీఏ కార్యాలయానికి వెళ్లిన ఆయన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ను పొందారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు  రవాణాశాఖ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement