ఎంఐఎం, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ | MIM and congress conflicts at GHMC elections | Sakshi
Sakshi News home page

ఎంఐఎం, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ

Published Tue, Feb 2 2016 12:30 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

MIM and congress conflicts at GHMC elections

హైదరాబాద్: మాసబ్ ట్యాంక్ ఏరియాలో 36, 37 పోలింగ్ కేంద్రాల వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంఐఎం పార్టీ రిగ్గింగ్ కు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. తమపై అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఎంఐఎం కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు పార్టీల వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement