పాలేరు ఉప ఎన్నికల పరిశీలకుడిగా తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీపళని స్వామిని నియమించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన తమిళనాడు రాష్ట్ర కోళ్ల పరిశ్రమ అభివృద్ధి సహకార కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్నారు.
పాలేరు ఎన్నికల పరిశీలకుడిగా శ్రీపళని స్వామి
Published Wed, Apr 27 2016 7:53 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement