తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరగనున్న ఎండలు | temperature may be increased in telangana, andhra pradesh | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరగనున్న ఎండలు

Published Wed, Apr 13 2016 7:31 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరగనున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరగనున్న ఎండలు

హైదరాబాద్: తెలంగాణ, రాయలసీమల్లో మరో రెండు రోజుల పాటు వడగాల్పులు కొనసాగనున్నాయి. ఉష్టోగ్రత మరో 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

బుధవారం హైదరాబాద్లో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంజిల్లా మణుగూరు పట్టణంలో ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు అత్యధికంగా 50 డిగ్రీల ఎండ తీవ్రత నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లో జంగమేశ్వరపురం, రామగుండంలో 44, అనంతపురం 43.4, విశాఖపట్నం 38.6, హన్మకొండ 41.5, కర్నూలు 43, మచిలీపట్నం 35.4, నెల్లూరు 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement