ప్రైవేటు వైద్య ఫీజులు యధాతథం | Understand the private medical fees | Sakshi
Sakshi News home page

ప్రైవేటు వైద్య ఫీజులు యధాతథం

Published Thu, Apr 30 2015 10:30 PM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

Understand the private medical fees

హైదరాబాద్: ప్రైవేటు అన్ ఎయిడెడ్ నాన్ మైనారిటీ, మైనారిటీ వైద్య, దంత వైద్య పీజీ కోర్సుల ఫీజులను 2015-16 విద్యా సంవత్సరానికి యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కోర్సులకు సంబంధించి కన్వినర్ కోటా(50శాతం), మేనేజ్‌మెంట్ కోటా(50శాతం)ల సీట్లకు ప్రస్తుతం అమలులో వున్న ఫీజులే వచ్చే విద్యా సంవత్సరంలో కొనసాగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ చందా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement