![చైనాలో ఇంతే...](/styles/webp/s3/article_images/2017/09/3/61428865750_625x300.jpg.webp?itok=n-fSDngo)
చైనాలో ఇంతే...
భారత్‌లో భూసేకరణ చట్టం కారణంగా సర్వంకోల్పోయిన వారున్నారు. కానీ, చైనాలో పరిస్థితి వేరు. యజమాని అనుమతి లేనిదే అంగుళం భూమినైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అసాధ్యం. సరైన నష్టపరిహారం లేదని యజమాని ప్రభుత్వానికి భూమి స్వాధీనం చేయలేదు. దీంతో అతని పెంకుటిల్లు అధికారులకు ఇలా ప్రశ్నార్ధకంగా తయారైంది. ఆదివారం చైనాలోని నన్నింగ్ నగరంలో తీసిందీ ఫొటో.