అమెరికా దాడుల్లో ఐసిస్ అగ్రనేతల హతం | Islamic State exporting terror despite losses in Iraq | Sakshi
Sakshi News home page

అమెరికా దాడుల్లో ఐసిస్ అగ్రనేతల హతం

Published Sun, Jul 3 2016 3:46 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Islamic State exporting terror despite losses in Iraq

వాషింగ్టన్: ఇరాక్‌లోని మోసుల్ నగరంపై అమెరికా గత నెల 25న జరిపిన వైమానిక దాడుల్లో ఇద్దరు ఐసిస్ సీనియర్ మిలటరీ కమాండర్లు అహ్మద్  అల్‌బజరీ, హతీం అల్‌హమ్‌దునీ మృతిచెందారని పెంటగన్ పేర్కొంది. దీంతో మోసుల్‌పై  ఐసిస్ పట్టు కోల్పోయినట్లేనంది. పాక్‌లో ఉగ్రవాదులపై  2009-2015 మధ్యజరిపిన దాడుల్లో 116 మంది సాధారణ పౌరులు మృతిచెందారని పేర్కొంది. యూఎస్ స్వాతంత్య్ర దినమైన జూన్ 4న  ఆ దేశ ఎయిర్‌పోర్టులపై  దాడులు చేస్తామని ఐసిస్ సానుభూతిపరులు ట్విటర్‌లో హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement