ప్రముఖ గాయకుడు కెన్నీ రోజర్స్ కన్నుమూత | Music Icon Kenny Rogers Last Breath At 81 | Sakshi
Sakshi News home page

ప్రముఖ గాయకుడు కెన్నీ రోజర్స్ కన్నుమూత

Published Sat, Mar 21 2020 1:07 PM | Last Updated on Sat, Mar 21 2020 1:50 PM

Music Icon Kenny Rogers Last Breath At 81 - Sakshi

న్యూయార్క్‌ : అమెరికన్‌ ప్రముఖ గాయకుడు కెన్నీ రోజర్స్ (81)  కన్నుమూశారు. ఆరు దశాబ్ధాల పాటు తన గాత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలుగించిన కెన్నీ గొంతు మూగబోయింది. కెన్నీ రోజర్స్ స‌హ‌జ‌ మ‌ర‌ణం పొందినట్లు ఆయన కుటుంసభ్యులు శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. 1938 ఆగస్ట్‌ 21న జన్మించిన ఆయన మూడు గ్రామీ అవార్డులను సొంతం చేసుకున్నారు. కెన్నీ మృతి పట్ల ఆయన అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement