అందంగా కనపడాల్సిన అవసరం లేదు..! | Girls Do not need to be beautifully says Samantha | Sakshi
Sakshi News home page

అందంగా కనపడాల్సిన అవసరం లేదు..!

Published Sat, May 16 2015 11:34 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

అందంగా కనపడాల్సిన అవసరం లేదు..! - Sakshi

అందంగా కనపడాల్సిన అవసరం లేదు..!

‘‘అమ్మాయిగా పుట్టినంత మాత్రాన అందరూ అందంగా ఉండరు. అలా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ప్రపంచంలో ఎవరికీ మనం అందంగా కనబడాల్సిన అవసరం లేదు. నీ తల్లికి, స్నేహితునికి, భర్తకు, నీ సహోద్యోగులకు... ఇలా ఎవరికీ అందంగా ఉండనక్కర్లేదు. ఒక అమ్మాయిగా అందరినీ ఆకట్టుకోవాలంటే కచ్చితంగా అందంగా ఉండాలి అన్న భావనలో చాలా మంది ఉంటున్నారు. నువ్వు ఎవరి మనసులోనైనా చోటు సంపాదించుకోవాలంటే, అందంగా ఉండాల్సిన పనిలేదు. అది మన బాధ్యత కాదు. మనం ఎలా ఉండగలమో అలాగే ఉండాలి. ఎవరి గురించి మనం మారకూడదు.’’
 - సమంత
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement