పరిణీతికి దావత్ | Watch trailer of 'Daawat-e-Ishq' starring Aditya Roy Kapur, Parineeti Chopra | Sakshi
Sakshi News home page

పరిణీతికి దావత్

Published Thu, Jul 10 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM

పరిణీతికి దావత్

పరిణీతికి దావత్

పరిణీతిచోప్రా, ఆదిత్యరాయ్ కపూర్ జంటగా నటిస్తున్న కామెడీ సినిమా ‘దావత్ ఏ ఇష్క్’  సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఆదిత్య చోప్రా రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్ ‘యూట్యూబ్’లో సందడి చేస్తోంది. యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా, ఆ సంస్థ గత సినిమాల మాదిరిగానే ఫీల్‌గుడ్ సినిమా. ఈ చిత్రంలో ఆదిత్యరాయ్ కపూర్ లక్నోకు చెందిన వంటవాడిగా, పరిణీతి అతడిని ప్రేమలో పడేసే హైదరాబాదీ అమ్మాయిగా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement