17వేల కోట్ల హైవే ప్రాజెక్టులకు కేంద్రం ఓకే | 17 billion of highway projects is okay | Sakshi
Sakshi News home page

17వేల కోట్ల హైవే ప్రాజెక్టులకు కేంద్రం ఓకే

Published Sat, Feb 6 2016 2:01 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

17 billion of highway projects is okay

న్యూఢిల్లీ: దేశంలో హైవేల నిర్మాణ పనులను వేగవంతం చేయటం కోసం రూ. 17,000 కోట్ల వ్యయం కాగల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో సుమారు 1,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణానికి 18 ప్రాజెక్టులను మార్చి నెలలోగా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement