40 మంది విద్యార్థులకు అస్వస్థత | 40 students hospitalized due to food poisoning | Sakshi
Sakshi News home page

40 మంది విద్యార్థులకు అస్వస్థత

Published Fri, Mar 16 2018 4:39 PM | Last Updated on Fri, Oct 5 2018 6:48 PM

40 students hospitalized due to food poisoning - Sakshi

ఇటా: ఉత్తరప్రదేశ్‌లో కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇటాలో కస్తూర్బా గాంధీ స్కూల్‌లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం భోజనం విషపూరితం కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన పట్ల విచారణ చేపట్టాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement