కాఫీ కప్‌.. టెన్షన్స్‌ నిల్‌ | International Coffee Day | Sakshi
Sakshi News home page

కాఫీ కప్‌.. టెన్షన్స్‌ నిల్‌

Published Sun, Oct 1 2017 8:27 PM | Last Updated on Sun, Oct 1 2017 8:27 PM

International Coffee Day

అక్టోబర్‌ 1.. ఇంటర్నేషనల్‌ కాఫీ డే ని బాలీవుడ్‌ స్టార్స్‌ చాలా సరదాగా ఎంజాయ్‌ చేశారు. చాలామంది.. కాఫీ డేని ఎలా ఎంజాయ్‌ చేశారో.. కాఫీ కప్‌తో ట్విటర్‌లో ఫొటో పెట్టి మరీ అభిమానులకు చూపించారు. బాలీవుడ్‌లో గ్రేట్‌ డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌.., సోనమ్‌ కపూర్‌, గుర్మీత్‌ చౌదరి.. ఇలా అందరూ కాఫీతో తమకున్న అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.. ఒక్క కప్‌ కాఫీతో టెన్షన్స్‌ మాయం అని కరణ్‌ అంటే.. కాఫీతో ఆనందాలు రెట్టింపని.. సోనమ్‌ చెబుతోంది.. కాఫీతో నా ఆనందాలె రెట్టింపని గౌతమ్‌ రూడో చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement