న్యూఢిల్లీ: రాజ్యసభ మార్షల్స్ గురువారం ఎలాంటి టోపీలు ధరించకుండానే సభలో కనిపించారు. మార్షల్స్ కొత్త యూనిఫాంపై పలు పార్టీలు, మాజీ సైనికాధికారుల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం. గురువారం సభలో కొందరు ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించగా రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. ‘బుధవారం చెప్పినట్లుగానే మార్షల్స్ డ్రెస్‌పై సమీక్ష చేస్తున్నాం. ఆర్మీ మాదిరిగా వారి యూనిఫాం ఉండదు’అని పేర్కొన్నారు. భారతీయ సంప్రదాయ తలపాగాకు బదులుగా ‘సైనిక’ తరహా యూనిఫాంను తేవడం తెల్సిందే.
Copying and wearing of military uniforms by non military personnel is illegal and a security hazard. I hope @VPSecretariat, @RajyaSabha & @rajnathsingh ji will take early action. https://t.co/pBAA26vgcS
— Vedmalik (@Vedmalik1) November 18, 2019
Comments
Please login to add a commentAdd a comment