‘ఆ సినిమాపై ఎలాంటి వినతి రాలేదు’ | we didnt receive any requests about lipstick under my burkha | Sakshi
Sakshi News home page

‘ఆ సినిమాపై ఎలాంటి వినతి రాలేదు’

Published Wed, Mar 22 2017 7:56 PM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

‘ఆ సినిమాపై ఎలాంటి వినతి రాలేదు’

‘ఆ సినిమాపై ఎలాంటి వినతి రాలేదు’

న్యూఢిల్లీ: ‘లిప్‌స్టిక్‌ అండర్‌ మై బుర్ఖా’ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(సీబీఎఫ్‌సీ) నిరాకరించిందని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్దన్‌ సింగ్‌ రాథోడ్‌ తెలిపారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు బుధవారం ఆయన ఈ సమాధానం ఇచ్చారు. బోర్డు తన న్యాయపాలనకు లోబడి విధులు నిర్వర్తిస్తుందని తెలిపారు. ఈ విషయంలో సంబంధిత నిర్మాత అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లారని, తమ మంత్రిత్వ శాఖకు ఎలాంటి ఫిర్యాదు గానీ, విన్నపం గానీ రాలేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement