చెన్నైలో జగన్‌కు బ్రహ్మరథం | Y. S. Jaganmohan Reddy | Sakshi
Sakshi News home page

చెన్నైలో జగన్‌కు బ్రహ్మరథం

Published Thu, Dec 5 2013 6:27 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM

Y. S. Jaganmohan Reddy

జగనన్న ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూసిన కళ్లలో ఆనందం ఉప్పొంగింది. ఎదురుగా ఉన్న అభిమాన నేతపై పూల వర్షం కురిసింది. అడుగడుగునా ఆప్యాయతలు పంచిన జననేతకు జనం బ్రహ్మరథం పట్టారు. బుధవారం ఉదయం చెన్నై నగరానికి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డికి అభిమానులు అట్టహాసంగా స్వాగతం పలికారు. మహిళలు కర్పూర హారతులిస్తూ, నుదుట తిలకం దిద్ది అభిమానం చాటుకున్నారు.డీఎంకే అధినేత కరుణానిధితో జగన్‌మోహన్‌రెడ్డి భేటీ. చిత్రంలో స్టాలిన్బుధవారం చెన్నైలో తమిళనాడు సీఎం జయలలితకు పుష్పగుచ్ఛమిస్తున్న వైఎస్ జగన్జగన్‌కు శాలువా కప్పి స్వాగతం పలుకుతున్న కరుణానిధి తనయుడు స్టాలిన్బుధవారం ఉదయం చెన్నై నగరానికి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డికి అభిమానులు అట్టహాసంగా స్వాగతం పలికారుజగన్‌మోహన్‌రెడ్డికి తిలకం దిద్దుతున్న అభిమానులుజగనన్నకు అభిమానుల గజమాలజగన్‌మోహన్‌రెడ్డితో నెల్లూరు జిల్లా నేతలుఅభిమాన నేతకు స్వాగతం పలకడానికి వచ్చిన మహిళలుకిక్కిరిసిన మార్గంకరుణానిధి ఇంటి వద్ద అభిమాన జన సందోహంచల్లంగుండు నాయనా: జగన్‌కు వృద్ధురాలి ఆశీర్వాదంకత్తిపార జంక్షన్‌వద్దకు జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ చేరుకోగానే వేల సంఖ్యలో జనం జయజయ ధ్వానాలు చేశారుబాలినేని అభివాదంవైఎస్ సునిల్‌రెడ్డిజననేత ఫ్లెక్సీలతో తరలి వచ్చిన మహిళలుజగన్ మాస్కులతో ఎయిర్ పోర్టులో అభిమానులుడప్పుల హోరుజగనన్నను చూసేందుకు వచ్చిన అభిమానులువిమానాశ్రయం నుంచి వెలుపలికి వస్తున్న దాడి వీరభద్రరావు , ఆడిటర్ జేకే రెడ్డిమేకపాటి రాజమోహన్‌రెడ్డి , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డివైఎస్ అనిల్ రెడ్డి , కాన్వాయ్‌లో మోటార్‌బైక్‌తో అభిమాని

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement