బిత్తిరి దొంగకు రివర్స్‌ పంచ్‌  | woman reverse punch to a Stupid robber | Sakshi
Sakshi News home page

బిత్తిరి దొంగకు రివర్స్‌ పంచ్‌ 

Published Wed, Sep 18 2019 6:48 PM | Last Updated on Wed, Sep 18 2019 7:17 PM

woman reverse punch to a Stupid robber - Sakshi

64 కళల్లో చోర కళ కూడా ఒకటి అన్నట్టు ..దొంగతనం చేయడం కూడా ఆర్టే అని నిరూపించాడో ఓ బిత్తిరి దొంగ.  దొంగతనం చేయాలని ప్లాన్‌ వేసుకొని ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు.  రోడ్డుమీద ఒంటరిగా వెళుతున్న యువతి కనిపించడంతో  తన ప్లాన్‌ అమలు చేయాలని ప్రయత్నించాడు. కానీ  ప్లాన్‌ బెడిసి కొట్టి  బిక్కమొహం వేశాడు. చివరికి తన సొమ్ము ఎవరైనా ఎత్తుకుపోతే ఎలా వుంటుందో  అర్థమయ్యి .. పరుగందుకున్నాడు. కుక్కకాటుకు చెప్పు దెబ్బలా యువతి స్పందించిన తీరు సోషల్‌ మీడియాలో  ప్రశంసలందుకుంటోంది.

ఇంతకీ ఏంజరిగిందంటే.. ఈ ఫన్నీ  వీడియోను మీరే  చూడండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement