ఢిల్లీ, పుణే మ్యాచ్ డ్రా | Delhi, Pune Match drawn | Sakshi
Sakshi News home page

ఢిల్లీ, పుణే మ్యాచ్ డ్రా

Published Fri, Oct 28 2016 1:20 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

ఢిల్లీ, పుణే మ్యాచ్ డ్రా

ఢిల్లీ, పుణే మ్యాచ్ డ్రా

న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్‌లో ఢిల్లీ డైనమోస్, పుణే సిటీ ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచారుు. పుణే తరఫున 45వ నిమిషంలో జీసస్ టాటో గోల్ చేశాడు. ఆ తర్వాత 79వ నిమిషంలో మిలాన్ సింగ్ చేసిన గోల్‌తో ఢిల్లీ జట్టు స్కోరు సమం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement