టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ | India wins toss, elect to Bat against West Indies in 2nd ODI | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Published Sat, Oct 11 2014 2:23 PM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

న్యూఢిల్లీ: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ రెండో మ్యాచ్కు సన్నద్ధమయ్యాయి. న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మ్యాచ్ ఆరంభమైంది. భారత్ కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ధోనీసేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిది బంతులాడి ఒకే పరుగు చేసిన ఓపెనర్ శిఖర్ ధవన్.. జెరోమ్ టేలర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ రహానెకు తోడుగా అంబటి రాయుడు క్రీజులోకి వచ్చాడు. తొలి వన్డేలో వెస్టిండీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement