న్యూజిలాండ్‌దే విజయం | Nicholls leads revival to sink Pakistan | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌దే విజయం

Published Tue, Jan 26 2016 12:21 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM

Nicholls leads revival to sink Pakistan

వెల్లింగ్టన్: పాకిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు విజయంతో ఆరంభించింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ హెన్రీ నికోల్స్ (82; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో పాటు టెయిలెండర్ల అద్భుత బ్యాటింగ్‌తో సోమవారం జరిగిన తొలి వన్డేలో కివీస్ జట్టు పాక్‌పై 70 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత  కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 280 పరుగులు చేసింది. అనంతరం పాక్ 46 ఓవర్లలో 210 పరుగులు మాత్రమే చేయగలిగింది. బాబర్ (62; 6 ఫోర్లు) మాత్రమే మెరుగ్గా ఆడారు. బౌల్ట్‌కు నాలుగు, ఇలియట్‌కు మూడు వికెట్లు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement