నాకౌట్‌కు అద్వానీ | Pankaj Advani knockout | Sakshi
Sakshi News home page

నాకౌట్‌కు అద్వానీ

Published Sat, May 21 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

Pankaj Advani knockout

అబుదాబి:  ఆసియా 6 రెడ్స్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ నాకౌట్ దశకు చేరాడు. శుక్రవారం జరిగిన తన మూడో గ్రూపు మ్యాచ్‌లో 5-0 (47-22, 51-12, 55-11, 36-1, 34-18) తేడాతో ఖాలిద్ అలస్టల్ (పాలస్తీనా)పై, నాలుగో మ్యాచ్‌లో  5-2 (17-41, 0-57, 32-1, 3-37, 46-19, 38-25, 34-19) తేడాతో అలీజలీల్ (ఇరాక్)పై గెలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement