బాసెల్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌లోకి అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై ఆమె 12-21, 23-21, 21-19 తేడాతో గెలుపొందింది. కాగా నిన్న జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఆమె 21–14, 21–6తో తొమ్మిదో సీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా)పై అలవోక విజ యాన్ని సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment