మహారాష్ట్ర తెలంగాణ మంచ్ ఆధ్వర్యంలో ‘వారధి’ | Telangana Maharashtra Munch under Bridging | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర తెలంగాణ మంచ్ ఆధ్వర్యంలో ‘వారధి’

Published Fri, Jul 3 2015 12:16 AM | Last Updated on Wed, Sep 19 2018 8:17 PM

Telangana Maharashtra Munch under Bridging

ముంబై సెంట్రల్: మహారాష్ట్ర తెలంగాణ మంచ్, ఎంటిఎం స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వారధి అనే పేరుతో హైదరాబాద్‌లో కార్యక్రమం నిర్వహించనున్నారు. జూలై నాలుగున జరగనున్న కార్యక్రమం కోసం శుక్రవారం వర్లి (ముంబై) నుంచి రెండు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావ్ పాల్గొననున్నారు. మహారాష్ట్ర మరాఠీ,  తెలుగు తెలంగాణ ప్రజలకు ఈ కార్యక్రమం వారధిగా నిలుస్తుందని ఎంటిఎం అధ్యక్షుడు గంజి జగన్‌బాబు, ప్రధాన కార్యదర్శి కంటే అశోక్‌లు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement