భర్త ఇంటి ముందు భార్య ఆందోళన | women protest at husband's home | Sakshi
Sakshi News home page

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

Published Sat, Nov 26 2016 2:58 PM | Last Updated on Fri, May 25 2018 12:54 PM

women protest at husband's home

విశాఖ: తనకు న్యాయం చేయాలని కోరుతో ఓ మహిళ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. విశాఖ పారిశ్రామికవాడలోని శ్రీహరిపురంలో నివాసముంటున్న ఓ మహిళ తన ఏడేళ్ల పాపతో కలిసి శనివారం భర్త ఇంటి ముందు బైఠాయించింది. దీంతో అత్తింటివారు ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆరోపిస్తున్న ఆమెకు మహిళా సంఘాలు మద్దతు పలికాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement