పుష్కర ఘాట్లకు పోటెత్తిన భక్తులు | 14 lakh people did holybath in karimnagar district | Sakshi
Sakshi News home page

పుష్కర ఘాట్లకు పోటెత్తిన భక్తులు

Published Tue, Jul 21 2015 6:24 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

14 lakh people did holybath in karimnagar district

కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని పుష్కర ఘాట్లు భక్తుల తాకిడితో కిటకిటలాడాయి. కరీంనగర్ జిల్లాలోని 39 ఘాట్లలో మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు 14 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ధర్మపురిలో 4,80,000 మంది భక్తులు, కాళేశ్వరంలో 4,20,000 మంది, కోటిలింగాలలోని ఘాట్లలో 1,80,000 మంది, వాలుగొండ, వీవీరావు పేట, ఎవర్దండి, కోమటి కొండాపూర్ ఘాట్లలో 3 లక్షల మంది భక్తులు, మంథనిలో 50వేలు, గోదావరిఖనిలో 50,000 మంది భక్తులు పుష్కర ఘాట్లలో స్నానాలు ఆచరించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement