మద్యం దుకాణం
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్‌అర్బన్) : హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలో మద్యం, కల్లు దుకాణాలు మూసి ఉంచాలని పోలీస్ కమిషనర్ కార్తికేయ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31న హనుమాన్ జయంతి ఉన్నందున మద్యం, కల్లు దుకాణాలు శుక్రవారం సాయంత్రం 6 నుంచి ఏప్రిల్ ఒకటి ఉదయం 9 గంటల వరకు మూసి ఉంచాలని అన్ని పీఎస్‌లకు సీపీ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment