అనుమతిలేని ట్రావెల్స్ సీజ్
Published Sat, Jun 24 2017 1:36 PM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM
నిర్మల్: ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తిరుగుతున్న మూడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రావాణా శాఖాధికారులు పట్టుకున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్టర్ అయి ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన ఈ మూడు బస్సులు అనుమతి పత్రాలు లేకుండా తిరుగుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఈ బస్సులను ఆర్టీయే అధికారులు పట్టుకుని సీజ్ చేశారు.
Advertisement
Advertisement