ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం | women delivers in rtc bus in adilabad district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం

Published Sun, Oct 11 2015 3:35 PM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

women delivers in rtc bus in adilabad district

ఆదిలాబాద్(భీమిని): భీమిని మండలం వెంకటాపూర్ వద్ద ఓ మహిళ ఆర్టీసీ బస్సులో ప్రసవించింది. వివరాలు..దహెగాం మండలం పీకలగుండం గ్రామానికి చెందిన కుమ్మరి సరోజ(28) ఆర్టీసీ బస్సులో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి బయలుదేరగా మార్గమధ్యలో పురిటినొప్పులు ఎక్కువై బస్సులోనే ప్రసవించింది. అనంతరం తల్లీ, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, మగబిడ్డ క్షేమంగానే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement