పోలోలో కొత్త వేరియంట్ | Volkswagen launches Polo variant priced at Rs 7.75 lakh | Sakshi
Sakshi News home page

పోలోలో కొత్త వేరియంట్

Published Fri, Aug 23 2013 2:44 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM

Volkswagen launches Polo variant priced at Rs 7.75 lakh

న్యూఢిల్లీ: ఫోక్స్‌వ్యాగన్ పోలో మోడల్‌లో కొత్త వేరియంట్, క్రాస్ పోలోను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధర రూ.7.75 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). 1. 2 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో రూపొందిన ఈ కారులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, వెండి పూత పూసిన అద్దాలు వంటి ప్రత్యేకతలున్నాయి. స్పోర్టీ క్రాస్ ఓవర్ స్టైల్ ఉండే ప్రీమియం హ్యాచ్‌బాక్ కావాలనుకునే వారి  కోసం ఈ కారును మార్కెట్లోకి తెచ్చామని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఎండీ అర్వింద్ సక్సేనా చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement