1/5
సికింద్రాబాద్ జింఖానా మైదానంలో శనివారం ‘డెఫ్ ఎనేబుల్డ్ ఫౌండేషన్’ అధ్వర్యంలో బధిర విద్యార్థులకు ఆటలపోటీలు జరిగాయి. జంటనగరాల్లోని వివిధ పాఠశాలలకు చెందిన ఐదువందల మంది హాజరయ్యారు. బాస్కెట్ బాల్, లెమన్‌స్పూన్, అల్ఫాబెట్ బ్యాక్ రీడింగ్, షూట్ బెలూన్ తదితర ఆటల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
2/5

3/5

4/5

5/5