-
" />
పాపా.. హాస్టల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా?
రామగుండం: ‘పాపా.. హాస్టల్లో ఏమైనా సమస్యలు న్నా.. ఉంటే నా ఫో న్నంబరుకు సమా చారం ఇవ్వండి.. నేనే హాస్టల్‌కు వ చ్చి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తా.. మీరు బు ద్ధిగా చదువుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలి’ అని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ సూచించారు.
-
" />
కులం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు
నేను ఎస్టీ కులానికి చెందిన సునితను ఆదర్శ వివాహం చేసుకున్న. మా పిల్లల చదువులకు కుల ధ్రువీకరణపత్రం కావాలని కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న. కానీ, సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. విచారణ జరిపి మాకు కులం సర్టిఫికెట్ ఇప్పించి న్యాయం చేయాలి.
Tue, Apr 08 2025 07:03 AM -
అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం
పార్వతీపురంటౌన్: పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించి అర్జీదారుల నుంచి 110 అర్జీలు స్వీకరించారు.
Tue, Apr 08 2025 07:01 AM -
మిస్టర్ ఇండియా పారా విజేతకు సత్కారం
విజయనగరం: ఈ నెల 5,6 తేదీలలో ఒడిశాలోని సంబల్పూర్లో జరిగిన మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీల్లో పారా బిల్డర్ ఈదుబిల్లి సూర్యనారాయణ గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రశంసించారు.
Tue, Apr 08 2025 07:01 AM -
8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
నెల్లిమర్ల: మండలంలోని బుచ్చన్నపేట జంక్షన్లో ఉన్న కురమా కమల ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 8 క్వింటాళ్ల(19 బ్యాగులు) పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్ అధికారులు సోమవారం పట్టుకున్నారు.
Tue, Apr 08 2025 07:01 AM -
సైబర్ నేరాలపై అప్రమత్తం
పాలకొండ: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు హితవు పలికారు.
Tue, Apr 08 2025 07:01 AM -
ప్రతి అర్జీకి పరిష్కారం చూపడమే ధ్యేయం
● మంత్రి కొండపల్లి శ్రీనివాస్
● ప్రజాసమస్యల పరిష్కార 187 వినతులు
Tue, Apr 08 2025 07:01 AM -
బైక్‌లు ఢీకొని మహిళకు గాయాలు
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటణలో ఓ మహిళ తీవ్ర గాయాలపాలైంది. సోమవారం కురుపాం మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
Tue, Apr 08 2025 07:01 AM -
క్షేత్ర స్థాయిలో శాఖాపరమైన విధులను గుర్తించాలి
పార్వతీపురం రూరల్: జిల్లాకు శిక్షణ నిమిత్తం కేటాయించిన 36మంది ప్రొబేషనరీ ఎస్సైలు సోమవారం జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వారితో ఎస్పీ మాట్లాడుతూ దిశానిర్దేశం చేశారు.
Tue, Apr 08 2025 07:01 AM -
కొఠియా గ్రామాల్లో పర్యటనకు భద్రత కల్పించండి
పార్వతీపురంటౌన్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని వివాదాస్పద కొఠియా గ్రామాల్లో పర్యటించనున్నామని తమకు భద్రత కల్పించాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ కోరారు.
Tue, Apr 08 2025 07:01 AM -
త్వరలో శాటిలైట్ వ్యవస్థ పటిష్టం
పార్వతీపురం టౌన్: రాష్ట్రంలోని అన్ని అగ్నిమాపక కేంద్రాల్లో సమాచార వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా శాటిలైట్ వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు విపత్తులు, అగ్నిమాపక శాఖ రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్ జి. శ్రీనివాసులు అన్నారు.
Tue, Apr 08 2025 07:01 AM -
" />
ఆస్తుల స్వాహాకే కొత్త సంస్కరణలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో వందల ఎకరాల వక్ఫ్ భూములు కబ్జాదా రుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. విజయవాడ నగరంతో పాటుగా ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లోనూ వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయని అధికారిక నివేదికలు చెబున్నాయి.
Tue, Apr 08 2025 07:01 AM -
బెజవాడ టీడీపీలో అంతర్యుద్ధం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని టీడీపీలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. లోక్‌సభ నియోజకవర్గ ప్రజాప్రతినిధి కేశినేని శివనాథ్ (చిన్ని)కు పార్టీకి చెందిన శాసనసభ్యుల మధ్య ఏ మాత్రం సఖ్యత కుదరడంలేదు.
Tue, Apr 08 2025 07:01 AM -
" />
వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఇంద్రకీలాద్రిపై సోమవారం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆదివారం ఆలయ ప్రాంగణంలో సీతారామ కల్యాణం కనులపండువగా నిర్వహించారు.
Tue, Apr 08 2025 07:01 AM -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సీఎంను కలిసిన వీసీ
Tue, Apr 08 2025 07:01 AM -
రెవెన్యూ శాఖ అర్జీలే అధికం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వర్ణాంధ్ర– 2047 లక్ష్యాల సాధనకు, సమాజ అవసరాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, సంపద సృష్టి, వృద్ధిరేటుపై ప్రతి శాఖ అధికారులు కృషిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు.
Tue, Apr 08 2025 07:01 AM -
విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు.
Tue, Apr 08 2025 07:01 AM -
‘ఈ–శ్రమ్’లో వివరాలు నమోదు చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులతో పాటు ఓలా, బ్లింకిట్, స్వీగ్గి, జోమోటో వంటి అన్లైన్ ప్లాట్ ఫాం కార్మికులు ఈ–శ్రమ్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు.
Tue, Apr 08 2025 07:01 AM -
పరిష్కార వేదికలో 279 అర్జీల స్వీకరణ
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్లో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో 279 అర్జీలను స్వీకరించారు. అర్జీలకు నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అధికారులను ఆదేశించారు.
Tue, Apr 08 2025 06:59 AM -
" />
చిన్నారిపై వీధి కుక్క దాడి
నూజివీడు: మండలంలోని బత్తులవారిగూడెంలో ఐదేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి చేసి గాయపర్చింది. గ్రామానికి చెందిన కోలవంటి మధు కుమార్తె ఐశ్వర్య సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటిలో నుంచి బయటకు రాగా వీధి కుక్క మీదకు వచ్చింది.
Tue, Apr 08 2025 06:59 AM -
రెగ్యులర్ ‘రగడ’..!
●
మాకు న్యాయం చేయాలి..
Tue, Apr 08 2025 06:59 AM -
" />
మరో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు
వనపర్తి: నియోజకవర్గంలో మరో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
Tue, Apr 08 2025 06:59 AM -
సన్నబియ్యం పంపిణీపై పక్కాగా పర్యవేక్షణ
వనపర్తి: రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీని పక్కాగా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సన్నబియ్యంలో దొడ్డుబియ్యం కలిపి పంపిణీ చేయరాదని..
Tue, Apr 08 2025 06:59 AM -
ప్రజాపాలనకు సీఎం అడుగులే నిదర్శనం
వనపర్తిటౌన్: ముఖ్యమంత్రి హోదాలో సామాన్యు ల ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను తెలుసుకోవడం మామూలు విషయం కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనకు సీఎం రేవంత్‌రెడ్డి వేస్తున్న అడుగులే నిదర్శనమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు.
Tue, Apr 08 2025 06:59 AM -
ముందుజాగ్రత్తలతోనే ఆరోగ్యం
వనపర్తిటౌన్: ముందుజాగ్రత్తలు పాటిస్తూ.. ఆరోగ్య సూత్రాలను నిత్య జీవితంలో అలవర్చుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యానికి కొదవ ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు.
Tue, Apr 08 2025 06:59 AM