-
రుణాల మంజూరు పూర్తి చేయాలి
భధ్రాచలం: ట్రైకార్, ఎంఎస్ఎంఈ యూనిట్ల లబ్ధిదారుల రుణాల మంజూరు ను వేగవంతం చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ బ్యాంకర్లకు సూచించారు. తన చాంబర్లో గురువారం ఆయన బ్యాంక్ అఽధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
-
రామయ్య సన్నిధిలో ఐఏఎస్ వివాహం
భద్రాచలంఅర్బన్: భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఓ ఐఏఎస్ అధికారి వివాహం చేసుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన స్నేహ ప్రస్తుతం ఒడిశా కేడర్‌లో అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
Fri, Mar 07 2025 12:16 AM -
ప్రశాంతంగా ఇంటర్ ‘ద్వితీయ’ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని 36 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 9,030 మంది విద్యార్థులకు గాను 8,759 మంది పరీక్ష రాయగా, 271 మంది గైర్హాజరయ్యారు.
Fri, Mar 07 2025 12:16 AM -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ఎస్పీ రోహిత్‌రాజ్
Fri, Mar 07 2025 12:16 AM -
సుమనోహరం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం సుమనోహరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు.
Fri, Mar 07 2025 12:15 AM -
సీతారామ కాల్వ కళకళ..
జూలూరుపాడు: మండలంలోని వినోభానగర్ వద్ద గల సీతారామ ప్రాజెక్ట్ కాల్వ గోదావరి జలాలతో కళకళలాడుతోంది. సీతారామ కెనాల్ ద్వారా ఏన్కూర్ వద్ద రాజీవ్ లింక్ కెనాల్లోకి నీటిని మళ్లించిన విషయం తెలిసిందే.
Fri, Mar 07 2025 12:15 AM -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత నివేదన, హారతి, మంత్రపుష్పం తదితర పూజలు జరిపారు.
Fri, Mar 07 2025 12:15 AM -
సమష్టిగా పనిచేద్దాం
వాతావరణ ం జిల్లాలో శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యే ఎండ మధ్యాహ్నానికి పెరుగుతుంది. తెల్లవారుజామున, రాత్రి చలి ప్రభావం ఉంటుంది. వేడుకల విజయవంతానికిFri, Mar 07 2025 12:15 AM -
మిథిలా.. వ్యథ
నాడు పొగడ చెట్టు నీడన..
Fri, Mar 07 2025 12:15 AM -
యువకుడి ఆత్మహత్య
ఇల్లెందురూరల్: మండలంలోని రేపల్లెవాడ గ్రామ పంచాయతీ నిజాంపేటకు చెందిన వర్స సాగర్ (30) గురువారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. టేకులపల్లి మండలానికి చెందిన యువతితో సాగర్‌కు రెండు నెలల కిందట వివాహమైంది.
Fri, Mar 07 2025 12:15 AM -
యువకుడిపై దాడి..
దమ్మపేట: వివాహేతర సంబంధం నెపంతో ఓ యువకుడిపై మరో వ్యక్తి ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన మండలంలోని గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
Fri, Mar 07 2025 12:15 AM -
వేసవిలో బాక్సింగ్ ఉచిత శిక్షణ
కొత్తగూడెంఅర్బన్: గ్రామీణ యువతీ యువకులు బాక్సింగ్‌పై అవగాహన లేక నేర్చుకోలేకపోతున్నారని, వారందరికి కూడా అవగాహన కల్పిస్తామని బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ లగడపాటి రమేశ్, చీఫ్ పాట్రన్ ఎర్రా కామేశ్ తెలిపారు.
Fri, Mar 07 2025 12:15 AM -
అడవిలో చెలరేగిన మంటలు
అశ్వాపురం: మండలంలోని మొండికుంట సమీపంలో పెద్దగుట్టపై అడవిలో గురువారం రాత్రి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
బొలేరో, ఆటో ఢీ
Fri, Mar 07 2025 12:15 AM -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఎస్ఆర్ఎన్కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. కాలనీవాసి వెంకటేశ్వరరావు భార్యతో కలిసి విజయవాడ వెళ్లాడు.
Fri, Mar 07 2025 12:14 AM -
గద్దైపెకి ఇలవేల్పులు..
గుండాల: గద్దెలపైకి ఇలవేల్పులు చేరడంతో మండలంలోని యాపలగడ్డలో నిర్వహిస్తున్న జాతర పూరిపూర్ణత సంతరించుకుంది. ఈ సందర్భంగా డోలి చప్పుళ్లు, గజ్జెల మోత, మహిళల పూనకాలు, యువత చిందులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది.
Fri, Mar 07 2025 12:14 AM -
వేసవిలోనూ నిరంతర విద్యుత్
భద్రాచలంఅర్బన్: వేసవిలోనూ నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ పనిచేస్తుందని జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) మహేందర్ అన్నారు.
Fri, Mar 07 2025 12:14 AM -
19న ఏఐకేఎస్ జిల్లాస్థాయి సమావేశం
చర్ల: పాల్వంచ మండలం జగన్నాథపురంలో ఈ నెల 19న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం కోరారు.
Fri, Mar 07 2025 12:14 AM -
బైక్ పైనుంచి పడి యువకులకు గాయాలు
పాల్వంచరూరల్: లారీని ఓవర్ టేక్ చేయబోయి ద్విచక్రవాహనం పైనుంచి యువకులు కిందపడి గాయపడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మండలంలోని జగన్నాథపురానికి చెందిన కార్తీక్, గోపీచంద్ కలిసి ద్విచక్రవాహనంపై రంగాపురం వైపు వెళ్తున్నారు.
Fri, Mar 07 2025 12:14 AM -
దివ్యాంగులకు ‘శాశ్వత’ పరిష్కారం
● ఇక నుంచి యూడీఐడీ స్మార్ట్ కార్డులు జారీ ● అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక పోర్టల్ ● కార్డుతో దివ్యాంగులకు మరింత ప్రయోజనం ● ఉమ్మడి జిల్లాలో 55,718 మంది దివ్యాంగులుFri, Mar 07 2025 12:14 AM -
●ఇక కొత్త వేదికపై కల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలో ఏటా బ్రహ్మోత్సవాల సమయాన శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణంతో పాటు శ్రీరామనవమికి సీతారాముల కల్యాణం ఇక నుంచి కొత్త వేదికపై జరగనున్నాయి.
Fri, Mar 07 2025 12:14 AM -
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి
ఖమ్మం లీగల్: మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందు వరుసలో నిలవాలని అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి అన్నారు.
Fri, Mar 07 2025 12:14 AM -
అన్ని ప్రాంతాలకూ మెరుగైన రహదారులు
ముదిగొండ: నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకూ మెరుగైన రవాణా సదుపాయం ఉండేలా రహదారులు విస్తరిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ముదిగొండ నుంచి వల్ల భి వరకు రెండు లేన్లు ఉన్న 5కి.మీ. రహదారిని రూ.28కోట్ల వ్యయంతో నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు.
Fri, Mar 07 2025 12:13 AM -
" />
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
ఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం మొదలయ్యాయి. ఈ పరీక్షకు 17,262 మందికి గాను 16,855 మంది విద్యార్థులు హాజరుకాగా, 407 మంది గైర్హాజరయ్యారు.
Fri, Mar 07 2025 12:13 AM -
కృష్ణమ్మ ఒడిలోకి గోదావరి
● ఎన్నెస్పీ కెనాల్లో కలిసిన గోదావరి జలాలు ● లింక్ కెనాల్‌కు భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో పరిహారం ● అటు జలం, ఇటు పరిహారంతో రైతుల్లో ఆనందంFri, Mar 07 2025 12:13 AM -
పుణే.. నమూనా
● అక్కడ ఎస్టీపీలతో సమర్థంగా మురుగునీటి నిర్వహణ ● యూజీడీలతో మెరుగుపడిన పారిశుద్ధ్యం ● అధ్యయనం చేస్తున్న కేఎంసీ బృందంFri, Mar 07 2025 12:13 AM