ఆదిలాబాద్: నాగపూర్‌లో గల ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌తో కలిసి ఆదిలాబాద్ ఎమ్మె ల్యే శంకర్ బుధవారం సందర్శించారు.
గురువారం శ్రీ 14 శ్రీ నవంబర్ శ్రీ 2024
ఇక్కడ కనిపిస్తున్నది జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో ఇరుకుగదిలో కిక్కిరిసిపోయి చదువుకుంటున్న పాఠకులు. ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో ఈ లైబ్రరీకి వందల సంఖ్యలో నిరుద్యోగ అభ్యర్థులు ఉదయం నుంచే క్యూ కడుతారు. ఒక్కోసారి కుర్చీలు కూడా దొరకని పరిస్థితి. ఈ క్రమంలో వారి అవస్థలు వర్ణనాతీతం. ఇటీవల జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్‌కు పాఠకులు, నిరుద్యోగ అభ్యర్థులు తమ సమస్యలను వివరించారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment